తెలుగు సాంకేతిక అనువాద సూచిక

బుడుగోడు
తెలుగు
Published in
3 min readAug 31, 2018

account — ఖాతా
activate — క్రియాత్మకం చేయు, చైతన్యవంతం చేయు
addons — పొడగింతలు
advanced — అధిక స్థాయి
alignment — అమర్పు
apps, applications — అనువర్తనాలు
apply — వర్తించు
appearance — రూపురేఖలు
archive — కవిలె
attachment — జోడింపు
article — వ్యాసం
audio — శ్రవ్యకం
automatic — స్వయంచాలకం
available — అందుబాటు

background — పూర్వరంగం
best — ఉత్తమ
binary code — ద్వియాంశ సంక్షిప్తము
bookmark — ఇష్టాంశం
browser — విహారిణి
browsing — విహరణ
buffer — చిత్తు పలక
button — బొత్తము, కుంచికం
by itself — తనకు తానే

cache — కోశం
change — మార్చుకొను
chip — చితుకు
choose — ఎంచుకొను
click — నొక్కు
collection — సేకరణ
command — సూచన, ఆదేశం
compatibility — అనుకూలత
compile — సంకలనించు
composition — కూర్పు
computer — గణనయంత్రం
configure — ఆకృతీకరించు
consistent — అనుగుణము
contain — ఉండు
controls — నియంత్రణలు
current user — ప్రస్తుత వాడుకరి
customize — అభిమతీకరించు, అనుకూలీకరించు

data — దత్తాంశాలు
database — దత్తాంశనిధి, దత్తాకరం
default — అప్రమేయ
destination — గమ్యస్థానం
device — ఉపకరణము
disable — అచేతనం చేయు
documentation — పత్రీకరణ
download(s) — దింపుకోలు(ళ్ళు)
drag — లాగు
driver — చోదరి

e-mail — విద్యుల్లేఖ
eject — నెట్టివేయు
encounter — తారసపడు
error — దోషము

featured — విశేష
features — సౌలభ్యాలు, లక్షణాలు
field — క్షేత్రం
file — దస్త్రము
firewall — కంప్యూటరు వ్యవస్థ రక్షణ సాధనం
fix — పరిష్కరణ
folder — సంచయము
follow — అనుసరించు
font — ఖతి
footsteps — అడుగుజాడలు
functionality — నిర్వాహకత

general — సాధారణ
group — సమూహము

hardware — కఠినాంగం
highlights — విశేషాంశాలు
home page — ముంగిలి పేజీ

icon — ప్రతీకం
if not — లేనిచో
image — బొమ్మ
improved — మెరుగైన
improvements — మెరుగుదలలు
information — సమాచారం
input — అంతర్యానం
interact — సంకర్షణ
interactive — పరస్పర
interrupt — అంతరాయం
install — స్థాపించు
installer — సంస్థాపకి
instruction — సూచన, ఆదేశం
internet — అంతర్జాలం, జాలం, జాల, వలగూడు
issuer — జారీదారు
item — అంశం

keyboard — కుంచికపలక

line — వరుస
line wrap — పంక్తి చుట్టివేత
link — లంకె
lunch break — భోజన విరామం

manage — నిర్వహించు
manual — మానవీయ
memory — ధారణి
merge — మిళితం చేయు
microprocessor — సూక్ష్మ పరికర్మరి
mode — రీతి
more — మరింత
multitask — బహుళబాహు

note — గమనిక

official — అధికారిక
on demand — అడిగిన వెంటనే, అడిగిన తరువాతే
operating system — నిర్వాహక వ్యవస్థ, నిరవాకి, ఉపద్రష్ట
operation — కార్యము
optional — ఐచ్ఛిక
options — ఎంపికలు
output — బహిర్యానం

package management — ప్యాకేజీ నిర్వహణ
parameter — పరామితి
password — సంకేతపు మాట
performance — పనితనం
permission — అనుమతి
platform — వేదిక
policy — విధానం
precompiled — ముందుగా సంకలనించిన
preferences — అభిరుచులు
previous — మునుపటి
printer — ముద్రాపకి
privacy — గోప్యత
privacy policy — గోప్యతా విధానం
private browsing — అంతరంగిక విహరణ, రహస్య విహరణ
process — ప్రక్రియ, పరికర్మ
processing — సంవిధానం
processor — పరికర్మరి
program — క్రమణిక

recommend — సిఫార్సు
registration — నమోదు
relative — సారూప్యము
release — విడుదల
release notes — విడుదల గమనికలు
replace — ప్రతిస్థాపన
requirement — ఆవశ్యకత
restart — పునఃప్రారంభించు
restore — పునరుద్ధరణ
review — సమీక్ష

screen — తెర
screenshot — తెరపట్టు
search — వెతుకు, శోధన
security — భద్రత
select — ఎంచుకొను
service — పరిచర్య
service provider — సేవా ప్రదాత
set — అమర్చుకొను
settings — అమరికలు
share — పంచుకొను
shortcut — సత్వరమార్గం, ప్రతీకము
signal — వాకేతము
skip — దాటవేయు
software — మృదులాంగం, కోమలాంగం
source — మూలము
specified — నిర్దిష్ట
spell check dictionary — అక్షరక్రమ తనిఖీ నిఘంటువు
step(s) — అంచె(లు)
store, storage — నిల్వ
summarize — టూకీగా
support — తోడ్పాటు

tap — తట్టు
text — పాఠ్యం
theme — అలంకారం
template — మూస
terms of service — సేవా నిబంధనలు
title — శీర్షిక, పేరు, బిరుదు, హక్కు పత్రం
toolbar — పనిముట్ల పట్టీ
top sites — మేటి సైట్లు
tracking — అనుసరణ
trash can — చెత్త బుట్ట
transactions — లావాదేవీలు
turn off — నిలిపివేయు, తీసివేయు
turn on — ఆరంభించు, వెలిగించు, తిప్పు
types — రకాలు

unified — ఏకీకృత
unknown — తెలియదు
unreliable — అనిశ్చితము
unsafe — అరక్షితము
untitled — శీర్షిక లేని
update — నవీకరించు
updates — తాజాకరణలు, నవీకరణలు
use — వాడుక, వినియోగం
user — వాడుకరి

validity — చెల్లుబాటు
various — వివిధ
version — రూపాంతరం
video — దృశ్యకం
volunteers — ఔత్సాహికులు

warn — హెచ్చరించు
warning — హెచ్చరిక
word processor — పద పరికర్మరి
workshop — కార్యగోష్ఠి

--

--