స్వామీ శరణం

దేవుడు 🙏 ఎంతో కృరుడు. 
ఇదేనా స్వామి నీ రాత? 
ఎందుకు స్వామి ఈ కాఠిన్యం?
సంబంధంలేని నాకే అది విని కన్నీరు వస్తే...
కని పెంచిన ఆ తల్లిదండ్రులు పరిస్థితి ఎంటి స్వామి?
నీ ఆటలో ఎందుకు కీలుబొమ్మ చేసి ఆడుకుంటున్నావూ?
దేవుడు లాంటి డాక్టర్ నిస్సహాయత... అంటే నీ భారం దించేస్తావా సామీ!!
"అమ్మా !" అనే ఆ కమ్మటి పిలుపును ఆ అర్దించే తల్లికి దూరం చేయకు స్వామి,
దయ చూపి ఒక తల్లి కంటిపాపను కాపాడు సామి,
స్వస్తి పలకకురా స్వామి, 
నిన్ను శాసించే శక్తి లేని నీ కీలుబొమ్మ.
 
-భాస్వంత్ (@Bhaaswanth)

Like what you read? Give Bhaaswanth a round of applause.

From a quick cheer to a standing ovation, clap to show how much you enjoyed this story.