
Panasakona caves – the hidden Marvel around SriKalahasthi
Panasakona is located 4 kms from Srikalahasthi town . Panasakona are naturally formed caves , located in a serene location. Panasakona caves are known for its Shiva Temple, devotees visit this place more during Mahashiva Ratri times . located in a very calm beautiful location, this temple ensures to provide blissful peace and never disappoints any visitor.One can find a dilapidated ancient temple ruins here, which suggests it’s once glorious period. Panasakona is not well known to tourists, though this place has so much to serve.


పనసకోన శివాలయము
పనసకోన శ్రీకాళహస్తి కి 4 కిమీ దూరంలో నెలకొంది, అతి పురాతనమైన ఈ గుహలో పురాతన శివాలయం ఉంది.ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలు ఎంతో రమ్యంగా ఉంటాయి, ఈ గుహలో నెలకొన్న శివాలయం కూడా అంతే మనోహరంగా, మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది.పెద్దగా భక్తుల రద్దీ లేనందున , ఈ దేవాలయం ఆధ్యాత్మిక మరియు ప్రశాంతతను కలుగజేస్తుంది. ఒక శిథిలావస్థకు చేరిన పురాతన ఆలయము, శివలింగము మనకు అక్కడ దర్శనము ఇస్తాయి.పచ్చని ప్రకృతి , ఎన్నో తరాలను చూసిన ఈ గుహలు, దేవాలయం అన్ని కలిసి ఈ పనసకోన ఒక అద్భుత స్థలము, ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన స్థలము
Pic credits — beautiful Tirupati team
