మంచి చెడు లు, పాపం పుణ్యాలను బేరీజు వేసుకుంటూ ఉంటే ఎవరి మంచికి అయితే నువు ఆలోచిస్తావో వాళ్లే నిన్ను ఒక నిచ్చెన గా మార్చుకొని నిన్ను అనగదొక్కి పైపైకి ఎదుగుతారు. విలువలు లేని ఇ సమాజంలో దేని గురించి ఆలోచించకుండా నీ ఎదుగుదల గురించి ఆలోచించటమే ఈ ఆధునిక జీవిత ప్రయాణం. == మనసుకు తగిలిన గాయాల నుండి వచ్చిన బావాలు.