సాఫ్ట్ వార్ తో భయపడుతున్న ప్రపంచ దేశాలు

ఈ దాడికి అమెరికా ప్రభుత్వమే కారణమంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మండిపడుతోంది. రాన్సమ్ వేర్ వైరస్ అటాక్ చేసిన హ్యాకింగ్ టూల్, అమెరికా కేంద్ర నిఘా సంస్థ రూపొందించిందని.. దీన్ని ఏప్రిల్ లోనే ఆన్ లైన్ లీక్ చేసినట్టు మైక్రోసాప్ట్ అధినేత బ్రాడ్ స్మిత్ తన బ్లాక్ పోస్టులో పేర్కొన్నారు. రీసెర్చర్లు కూడా ఈ విషయాన్ని స్పష్టీకరించినట్టు తెలిపారు.అంతకుముందు కూడా అమెరికా కేంద్ర నిఘా సంస్థ వేలకొద్ది హ్యాకింగ్ టూల్స్ ను అభివృద్ధి చేసిందని.. వాటితో ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంచుతుందని వికిలీక్స్ రివీల్ చేసిందన్నారు. ప్రస్తుతం జరిగిన దాడితో ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు బలికావాల్సి వచ్చిందన్నారు.

http://www.onlineap.com/telugu/india-news/softwar-tho-bayapaduthunna-prapancha-desalu

Show your support

Clapping shows how much you appreciated onlineap’s story.