Digital Marketing in Telugu | Digital Marketing Modules in Telugu

PR Facts Telugu
Nov 2 · 2 min read

డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా Traditional మార్కెటింగ్ ఎలా వుంటుంది అని తెలుసుకోవాలి.

Traditional Marketing

మార్కెటింగ్ అంటే ఒక కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ను అమ్మటం ఇవి అనేక రకాల ప్రకటనలు మరియు టీవీ , రేడియో న్యూస్ పేపర్ ప్రకటనలు అవుట్డోర్ అడ్వర్ టైజ్ మెంట్ లేదా ఫోన్స్ చేసి ప్రొడక్ట్స్ గురించి తెలపడం బ్యానర్లు పెట్టడం విస్టింగ్ కార్డ్స్,పాంఫ్లెట్స్ ను పంచడం మరియు బహిరంగ ప్రదేశాల్లో ప్రోడక్ట్ యొక్క ప్రయోజనాలు తెలపటని Traditional Marketing or Offline Marketing అంటారు కానీ ఇవి చాలా ఎక్కువ ఖరీదు తో కూడినది.

Digital Marketing in TeluguDigital Marketing Modules in Telugu Traditional Marketing What is Digital Marketing
Digital Marketing in TeluguDigital Marketing Modules in Telugu Traditional Marketing What is Digital Marketing

What is Digital Marketing (డిజిటల్ మార్కెటింగ్)

డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ రోజులో బాగా వినిపిస్తున పదం ఇది చిన్న పెద్ద కంపెనీల ప్రొడక్ట్స్ లేదా సేవలను డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి ఇంటర్నెట్ లో మార్కెటింగ్ చేయటం ఈ రోజులో ఇంటర్నెట్ అందరికి అందుబాటులో వుంది మరియు ఇంటర్నెట్ వినియోగదారుల పెరుగుతున్నారు ఇ యొక్క డిజిటల్ మార్కెటింగ్ ఇంత పాపులర్ అవటానికి కారణం తక్కువ ఖర్చుతో ఎక్కువ వినియోగదారులను పొందవచ్చు.మరియు టార్గెటె కష్టమార్స్ ను ఎంచుకోవచ్చు,సోషల్ మీడియా ను ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ అవేర్నెస్ తీసుకురావటానికి ఉపయోగపడుతుంది.ఈ డిజిటల్ మార్కెటింగ్ను అందరు నేర్చుకోవచ్చు B tech, degree మరియు 10th class,చదివేవాళ్ళు జాబ్స్ చేస్తూ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారు కూడా నేర్చుకోవచ్చు.

Digital Marketing in Telugu Digital Marketing Modules in Telugu Traditional Marketing What is Digital Marketing
Digital Marketing in Telugu Digital Marketing Modules in Telugu Traditional Marketing What is Digital Marketing

Digital Marketing Modules in Telugu

  1. Search Engine Optimization (సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్)
  2. Social Media Optimization (సోషల్ మీడియా ఆప్టిమైజషన్)
  3. Google Ad Words (గూగుల్ ఆడవర్డ్స్)
  4. Google Analytics (గూగుల్ అనలిటిక్స్)
  5. E-Mail Marketing (ఇమెయిల్ మార్కెటింగ్)
  6. SMS Marketing (ఎస్ యంఎస్ మార్కెటింగ్)
Welcome to a place where words matter. On Medium, smart voices and original ideas take center stage - with no ads in sight. Watch
Follow all the topics you care about, and we’ll deliver the best stories for you to your homepage and inbox. Explore
Get unlimited access to the best stories on Medium — and support writers while you’re at it. Just $5/month. Upgrade