నాలో వలపే ….. Telugu song Lyrics

I like to pen down my thoughts into song lyrics sometimes. This is one such attempt. Please read on :)

నాలో వలపే నిన్నే వలచే …

నా చిరు శ్వాసే నిన్నే తలచే …

నా మనసేదో నన్నే మరచే ….

అలుపే యెరుగక నీకై వేచే …

నన్ను తడిమి వెళ్లింది నీ శ్వాసే గా …

ఇక ప్రతితుంటరి తుళ్లింత నీ ఊసే గా ….

పున్నమిలో వెన్నెలలా , నునువెచ్చని కిరణంలా …

నీ చూపే తడిమిందే , మాయేదో చేసిందే …..

రారాణిలా నీ రూపం నా ముందే నిలిచిందే …

రాకుమారి వయ్యారం నీ వైపే రమ్మంది …

-రాంశ్రీ గౌతమ్ (Ramsri Goutham)