poetry, positive thinking, Banking, Inspiration and music. more @ sivarama.rompicharla@gmail.com.
నీకై పరుగులు పెడుతుంది నాలో దాగిన నీపై ప్రేమ.....నిన్ను చూసింది మొదలు నీ చూపుల్లో బంధించింది నీ పై ప్రేమే..మౌనంగా ఉండే నాకు నీ గల గలలు మాటలతో మత్తెక్కిoచింది నీ పై ప్రేమే...నవ్వడమే రాని నాకు నీ నవ్వుల ప్రపంచంలో విహరింపా చేసింది నీ పై ప్రేమే..నీ అల్లరితో నా మనసుని గిలిగింతలు పెట్టించేది నీ పై ప్రేమే....నీ పాటలతో నాకు ప్రాణం పోసింది నే పై…
గీతమా గీతమా.....ఓగీతమా మనసు అల్లిన మల్లెల గీతమాహృదయమనే కోవేలలో విరపూసిన పారిజాతమ కళ అనే కవిత లొ కనిపించె రూపమా దీవి అనే స్వర్గములొ నేస్తమా మనసు అనే వీణను మ్రోగించినది నీవే సుమ నిధురించె నన్ను నిద్రలేపిన సుప్రభాతమా అందము అనే పువ్వుగా విరపూసి నన్ను కవ్వి0చిన శ్వేతమా ని కవ్వింపూలతో నా మగసిరినే దోచిన ప్రియాతమా ఓ చెలియా నికివె నా హృదయంజలి...