జంధ్యాల తిట్లు (జంతి) బ్లాగు
జంధ్యాల తిట్లు (జంతి) బ్లాగు

జంధ్యాల తిట్లు (జంతి) బ్లాగు

రెండు మూడేళ్ళగా జంధ్యాల తిట్లు అనే హ్యాండిల్ తో ట్విట్టర్లో రాస్తున్నాను. మీడియం ద్వారా మరింత మంది తెలుగు పాఠకులకు చేరువ అవ్వాలని ముఖ్యోద్దేశం.