సమయం లేదు మిత్రమా — తెలుగు శరణమా లేక తెలుగు మరణమా?
ఇరవై ఒకటవ శతాబ్దం — విద్యా, ఉద్యోగం, కళా, సంభాశణ, అన్నీ ఆంగ్లంలో జరుగుటున్నాయి. ఒక వైపు ఆంగ్లం, మరోవైపు హిందీ నేతల అధిపత్య ధోరణి తెలుగుని అంధకారంలోకి నెట్టివెసాయి. ఆకరి ఊపిరితో ఇవాళా-రేపా అని కొట్టుమిట్టాడుతున్న తెలుగు తల్లి. నెల్లూరు నుంచి…